IPL 2022: Former Indian cricket coach Ravi Shastri has given valuable advice to Rishabh Pant. He said he had to forget that he was the captain while batting. Kolkata Knight Riders all-rounder Andre Russell has made it clear that he wants to learn lessons | భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి రిషభ్ పంత్‌కు విలువైన సలహాలు ఇచ్చాడు. బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో తాను కేప్టెన్ అనే విషయాన్ని మరిచిపోవాలని అన్నాడు. కోల్‌కత నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను చూసి పాఠాలు నేర్చుకోవాలని స్పష్టం చేశాడు.

#IPL2022
#RishabhPant
#AndreRussell
#DelhiCapitals
#RaviShastri